Rohit Sharma & Suresh Raina Picks All-Time CSK & MI Combined XI
  • 4 years ago
Two of the leading run-scorers in the IPL, Rohit Sharma and Suresh Raina, put on the selector’s hat to pick the combined XI of Mumbai Indians (MI) and Chennai Super Kings (CSK).
#RohitSharma
#SureshRaina
#MSDhoni
#CSKVsMI
#chennaisuperkings
#mumbaiindians
#viratkohli
#SachinTendulkar
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ టీమ్స్ సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ముంబై ఇండియన్స్ అత్యధికంగా నాలుగు ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది.
Recommended