Lockdown Not A Solution To Defeat COVID-19: Rahul Gandhi

  • 4 years ago
Senior Congress leader Rahul Gandhi said that lockdown is in no way a solution to the COVID-19 pandemic. “Lockdown is in no way a solution to the COVID-19. Lockdown is like a pause button. When we come out of the lockdown, the virus is going to start its work again,” said Rahul Gandhi while addressing press conference via videoconferencing.
#COVID19
#coronavirusLockdown
#RahulGandhi
#increasingTestingSolutionToCOVID19
#pmmodi
#LockdownNotASolutionToCOVID19

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో మొదటి నుంచి కేంద్రాన్ని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాజాగా మరోసారి పలు సలహాలు,సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను నిర్మూలించాలంటే లాక్ డౌన్ మాత్రమే సరిపోదన్నారు. లాక్ డౌన్ అనేది పజ్ బటన్‌ లాంటిదని.. దాని ద్వారా కొంతకాలం మాత్రమే వైరస్‌ను నియంత్రించగలమని అన్నారు. క్షేత్రస్థాయిలో టెస్టుల సంఖ్యను పెంచడం.. పాజిటివ్ కేసులను గుర్తించడంలో దూకుడుగా,వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కరోనాపై యుద్దానికి ఏకైక మార్గమన్నారు. ఇదే కేంద్రానికి తాను ఇచ్చే సలహా అని చెప్పారు. ఓ వీడియో యాప్ ద్వారా రాహుల్ గాంధీ గురువారం(ఏప్రిల్ 16) మీడియాతో మాట్లాడారు.

Recommended