Rahul Gandhi Tweet Viral,నియంతల పేర్లన్నీ ‘ఎం'తోనే..!!
  • 3 years ago
Rahul Gandhi asks why do so many dictators have names that begin with M?
#RahulGandhi
#Modi
#PmModi
#CentralGovernment

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కొనసాగిస్తోన్న నిరసనలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అగ్రి చట్టాలను తొలి నుంచీ విమర్శిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. చట్టాలను వెనక్కి తీసుకోవడం ఒక్కటే అంతిమ పరిష్కారమని వాదిస్తూ వచ్చారు. అయితే, రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతుల ఉద్యమంపై కేంద్రం అణిచివేతకు దిగుతోన్న క్రమంలో ఆయన మరోసారి విమర్శలకు దిగారు. ప్రధాని మోదీ పేరులోని 'ఎం' అక్షరంతో మొదలయ్యే పేర్లతో నియంతలుగా పేరుపొందినవారి జాబితాతో షాకింగ్ ట్వీట్ చేశారు.
Recommended