IPL 2020 : Wimbledon Got $141 Million Insurance, Why IPL Will Not Get ?

  • 4 years ago
The All England Tennis Club is set to pocket around 100 million pounds from insurance claims after the cancellation of this years Wimbledon has led to questions as to why did not the BCCI think on including a virus-related clause in the insurance policy for the IPL.
#IPL2020
#Wimbledon2020cancelled
#IndianPremierLeague
#Wimbledon$141MillionInsurance
#IPLInsurancepolicy
#coronavirus

వింబుల్డన్ ఇన్సూరెన్స్ వ్యవహారంతో ఐపీఎల్ భీమా విషయం కూడా చర్చనీయాంశమైంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగడం సందేహంగా మారింది. ఈ క్రమంలో ఐపీఎల్ రద్దయితే భీమా అందుతుందా? అనే చర్చ ఊపందుకుంది. అయితే ఐపీఎల్ భీమా కేవలం ప్రపంచ యుద్దాలు.. టెర్రరిజంకే చేయడంతో భారీ నష్టం తప్పేలా లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలే ధృవీకరించాయి. విపత్తుల విషయంలో భీమా చేయించాలనే చర్చ జరిగినా బోర్డు అంత సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది.

Recommended