Bheem For Ramaraju - RRR| Ram Charan’s First Look Video On His Birthday
  • 4 years ago
RRR team Given Ram Charan Birth Day Gift. BheeM For RamaRaju Released At 4 Clock. This Movie Is GoingTo Be Release Omn 8th January 2021.
Here’s Ram Charan’s First Look Video from RRR Movie on his Birthday. Introducing Ramaraju to you all by Bheem
#BheemforRamaraju
#RRR
#RamCharan
#IntroducingRamaraju
#RamCharanFirstLookVideo
#HBDRoyalRAMCHARAN

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ మొత్తం హడలిపోయింది. ఓ వైపు అభిమానుల విషెస్‌తో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ వచ్చింది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, రాజమౌళి మాటల ట్వీట్లతో ఫుల్ ఫన్ క్రియేట్ అయింది. సోషల్ మీడియా మొత్తం వారి సందడే కనిపించింది. రామ్ చరణ్ బర్త్ డే సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ జరిగిన హంగామా ఏంటో ఓ సారి చూద్దాం.చెప్పినట్టుగానే రామ్ చరణ్ బర్త్ డే సర్‌ప్రైజ్ గిఫ్ట్ నాలుగు గంటలకు రిలీజ్ చేశారు. ‘కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది.... కలబడితే వేగు చుక్క ఎగబడినట్టు ఉంటది.. ఎదురుపడితే చావుకైనా చెమట దారపడతి....బాణమైనా బంధుకైనా బాంచన్ అంటంది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి నా అన్నం..మన్నెం దొర' అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌లో రిలీజ్ అయిన రామ్ చరణ్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. రామ్ చరణ్‌ను మరో లెవెల్‌లో చూపించేశాడు.
Recommended