RRR Trailer : Jr NTR, Ram Charan's Roar Goosebumps | SS Rajamouli || Filmibeat Telugu
  • 2 years ago
RRR Trailer: RRR Trailer Out And here is the review Of SS Rajamouli's RRR Movie Trailer. And Avatars of the actors Like Jr NTR, Ram Charan, Alia Bhatt and Ajay Devgn
#RRRTrailer
#JRNTR
#Ramcharan
#SSRajamouli
#AliaBhatt
#RRRMovie
#AjayDevgn

RRR ట్రైలర్ విషయానికి వస్తే ఇద్దరు హీరోలను పరిచయం చేసే ఎలివేషన్‌ సీన్స్ అదిరిపోయాయి. ఇక ట్రైలర్ మొత్తం విజువల్స్‌తో కట్టిపడేశాడు జక్కన్న. అఖండ మూవీ చూసి జోష్ లో ఉన్న ప్రేక్షకులకు అంతకుమించి జోష్ ఇచ్చేలా ఉంది ఈ రౌద్రం రణం రుధిరం ట్రైలర్
Recommended