India U-19 team's Spirit Of Cricket Gesture Is Winning Hearts After Beating Japan || Oneindia Telugu
  • 4 years ago
India Under-19 cricket team captain Priyam Garg called the Japan team for a group photograph after their 2020 Under-19 World Cup match on Tuesday.India defeated Japan by 10 wickets, chasing down 42 in 4.5 overs.
#Under19WorldCup2020
#IndiaU-19team
#PriyamGarg
#indiabeatjapan
#SpiritofCricket
#indiancricketteam
#indvsnz
#t20WorldCup

క్రికెట్‌లో తమకన్నా చిన్నదేశమనే చులకనలేదు.! తమ చేతిలో చిత్తుగా ఓడిందనే అహంకారం అస్సలు లేదు.! కుర్రాళ్లైనా పెద్దలకు మించిన పరిపక్వతను ప్రదర్శించారు.! గెలుపు తమదైనా ఆ ఆనందాన్ని ప్రత్యర్థికి పంచారు.! అద్భుతమైన ఆటతో పాటు క్రీడా స్పూర్తిని చాటారు.!
దాంతో యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసలు అందుకుంటున్నారు.. టీమిండియా అండర్-19 కుర్రాళ్లు!
Recommended