Virat Kohli's Fan Unique Hairstyle @ Wankhede ! || Oneindia Telugu

  • 4 years ago
India captain Virat Kohli enjoys tremendous popularity among cricketing fans all across the world. One such Indian fan turned up at Wankhede Stadium in Mumbai on Tuesday, sporting a hairstyle that resembled Virat Kohli’s face. The fan, named Chirag Khilare, shared an image of himself enjoying the 1st ODI between India and Australia, on Twitter.
#viratkohli
#rohitsharma
#kohlifan
#chiragkhilare
#kohlitattoofan
#msdhoni
#jaspritbumrah
#shikhardhawan
#kuldeepyadav
#navdeepsaini
#cricket
#teamindia

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా మాజీలతో సహా కోట్లాది మంది ఫ్యాన్స్ కోహ్లీని అభిమానిస్తారు. కోహ్లీపై ఉన్న అభిమానాన్ని చూపడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నం చేస్తారు. మైదానంలో బారికేడ్స్ దాటి కొందరు ఫ్యాన్స్ కోహ్లీని కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే ఓ అభిమాని ఒంటినిండా టాటూలు వేసుకొని కోహ్లీని ఆశ్చర్యపరిచాడు. మరో అభిమాని పాత ఫోన్లతో కోహ్లీ ఫొటో గీశాడు.

Recommended