Darbar Movie Review And Rating || దర్బార్ మూవీ రివ్యూ

  • 4 years ago
Darbar Movie Review And Rating.An engaging commercial cocktail of action and drama.An out-and-out Rajinikanth film
#DarbarMovieReview
#Darbar
#DarbarMoviePublucTalk
#DarbarMovieFansReaction
#RajiniKanth
#ARMuragadoss
#Anirudh
#NivethaThomas
#Nayanathara
#DarbarReview

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి, కాలా, పేట సినిమాలు అంచనాలు చేరుకోలేకపోవడం.. అభిమానులను, ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసాయి. ఇలాంటి క్రమంలో ఏఆర్ మురుగదాస్‌తో కలిసి ఓ మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్బార్‌తో రజనీకాంత్ ప్రేక్షకులను మెప్పించేందుకు ముందుకొచ్చారు. టీజర్లు, ట్రైలర్లకు మంచి క్రేజ్ ఏర్పడటంతో దర్బార్‌పై అంచనాలు పెరిగాయి. జనవరి 9న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పెంచిందా? రజనీకాంత్ మరోసారి తెర మీద మ్యాజిక్ చేశారా? అని తెలుసుకోవాలంటే రివ్యూ తెలుసుకోవాల్సిందే.

Recommended