Irfan Pathan Retires from All forms of Cricket || Oneindia Telugu
  • 4 years ago
Irfan Pathan retires : Indian swing bowler Irfan Pathan announced retirement from all forms of cricket on January 4. While speaking to ANI, about his retirement Pathan called himself a cricketer who is always ready for the team. Irfan Pathan is known for his major contribution in inaugural T20 World Cup.
#IrfanPathanretires
#Indianswingbowler
#indvsslt20
#ఇర్ఫాన్ పఠాన్
#allformsofcricket
#Irfanpathanretirement
టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు శనివారం ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. 19 ఏళ్ల వయస్సులో 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్ పఠాన్ తన కెరీర్‌లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు.టీమిండియా అందించిన ఉత్తమ ఎడమచేతివాటం స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠానే. సుమారు తొమ్మిదేళ్లపాటు ఇర్ఫాన్ పఠాన్ భారత్‌ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
Recommended