Anil Kumble Backs Kohli's Formula For Test Cricket || Oneindia Telugu
  • 4 years ago
Virat Kohli’s assertion that a maximum of five centres across the country should host Test matches has found support in former Indian captain and coach Anil Kumble. Kohli made his comments at the end of the third Test match against South Africa at Ranchi that was played in front of sparse crowds, saying if Test cricket has to be kept “alive & exciting” then the Indian team should return year upon year to the same centres.
#AnilKumble
#ViratKohli
#indvsban2019
#rohitsharma
#ravindrajadeja
#ravichandranashwin
#shikhardhawan
#cricket
#teamindia

భారత్‌లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు శాశ్వత వేదికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోహ్లీ చేసిన వ్యాఖ్యలతో టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్‌ కుంబ్లే ఏకీభవించాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రొటేషన్ పద్ధతిలో టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించడంపై కోహ్లీ వ్యతిరేకించాడు.
Recommended