Gambhir Tells Sanju Samson 'Grab Your Moment' Ahead Of Bangladesh T20Is || Oneindia Telugu
  • 4 years ago
Former Indian cricketer Gautam Gambhir is elated with the selection of Sanju Samson for the upcoming three-match T20I series against Bangladesh and has asked the wicketkeeper-batsman to grab the "long overdue" opportunity with both hands. "This is well and truly through the gap by Sanju Samson!!! Congratulations on being picked in the T20I squad. Soft hands, nimble feet and hopefully a sane head...go Sanju grab your moment, long overdue," Gambhir tweeted on Thursday.
#indiavsbangladesh
#sanjusamson
#gautamgambhir
#BangladeshSeries
#rishabpant
#rohithsharma


జాతీయ జట్టులో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకో. నువ్వెంటో నిరూపించుకో అని టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించారు. గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమీటి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినివ్వగా.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్షన్‌ కమిటీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ లోపాలతో జట్టుకు దూరమయిన శాంసన్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో 212 పరుగులతో సత్తా చాటాడు. దీంతో 4 ఏళ్ల తర్వాత టీమిండియా నుంచి అతనికి మళ్లీ పిలుపొచ్చింది. బంగ్లాదేశ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్‌కు చోటు దక్కింది. చివరగా అతడు 2015లో జింబ్వాబేలో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు.
Recommended