AP CM YS Jagan Says Good News For Unemployed Youth || Oneindia Telugu
  • 4 years ago
Chief Minister YS Jagan Mohan Reddy has made a key decision to improve the skills of the unemployed in Andhra Pradesh. CM Jagan good news for the unemployed in AP. AP CM decided to set up a university for skill development at the state level. Moreover, the decision to establish Skill Development Colleges will now be a boon for the unemployed.
#YSJaganMohanReddy
#APskilldevelopment
#APCMYSJagan
#ysrcp
#UnemployeesinAP
#bugganarajendranathreddy
#chandrababunaidu
#andhrapradesh

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలోని నిరుద్యోగులలో స్కిల్స్ మరింత పెంచాలని అందుకోసం ప్రభుత్వం వైపు నుండి కూడా కృషి ఉండాలని భావించారు. సీఎం జగన్ అమరావతిలోని సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు.
Recommended