IND vs SA 3rd Test : Umesh Yadav Just Made History By Scoring 31 Runs In 10 Balls || Oneindia
  • 5 years ago
India’s Umesh Yadav was included in the team as a bowler for the 3rd Test Over South Africa in Pune. But on Day 2 of the match, he showed his skills with the bat. Umesh targetted George Linde as he smashed two sixes on his first two balls. In the next over from the debutant, the batsman hit him for three more sixes, before his slog finally landed in the hands of wicketkeeper Heinrich Klaasen. In his 10-ball innings, Umesh struck five sixes to score 31 runs, which was his highest score in the longest format.
#indiavssouthafrica3rdtest
#Ranchitest
#UmeshYadav
#GeorgeLinde
#stephenfleming
#mclean
#teamindia
#viratkohli

బౌలర్‌గానే కాకుండా అవసరమైతే బ్యాట్‌తో కూడా రాణిస్తానని టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మరోసారి చాటిచెప్పాడు. స్పెషలిస్టు బౌలరైన ఉమేశ్‌ యాదవ్‌.. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండగా, ఇది ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.ఉమేశ్‌ యాదవ్‌ వచ్చీ రావడంతోనే జార్జ్‌ లిండే వేసిన ఓవర్‌లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టాడు. ఆపై మరొకసారి లిండే వేసిన ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు. దాంతో సిక్సర్ల రూపంలోనే 30 పరుగులు సాధించాడు. కాగా, ఈ క్రమంలోనే రెండు ఫాస్టెస్ట్‌ రికార్డుల్ని ఉమేశ్‌ యాదవ్‌ ఖాతాలో వేసుకున్నాడు.

Recommended