India vs West Indies 2018 : Umesh Yadav Also Upset With Quality Of SG Ball
  • 6 years ago
West Indies captain Jason Holder won the toss and chose to bat first against India on day one of the second Test in Hyderabad on Friday.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

టెస్టు ఫార్మాట్‌లో వాడుతున్న ఎస్‌జీ బంతులు నాణ్యత అంతంత మాత్రంగా ఉందంటూ ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద‍్రన్‌ అశ్విన్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌జీ బంతుల స్థానంలో డ్యూక్‌ బంతులు కానీ, కొకాబుర్రా బంతులు కానీ వాడితే మంచిందంటూ వారు సలహా ఇచ్చారు. ఇప్పుడు వారి సరసన పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా చేరిపోయాడు. ఎస్‌జీ బంతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఉమేశ్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.
Recommended