Sourav Ganguly To Discuss MS Dhoni's Future With Selectors On October 24 || Oneindia Telugu
  • 5 years ago
Sourav Ganguly, the Board of Control for Cricket in India's (BCCI) president-elect, said that he will speak to the selectors about MS Dhoni's future before giving his opinion on the matter. India's T20I squad for the home series against Bangladesh will be picked in Mumbai on October 24 and that is when Ganguly is planning to have a discussion with the selectors. "I will find out from the selectors when I meet them on 24th. I will find out what the selectors are thinking. Then I will put my opinion," Ganguly said on Wednesday.
#indvssa2019
#indvssa3rdtest
#SouravGanguly
#BCCI
#viratkohli
#rohitsharma
#ravichandranashwin
#cricket
#teamindia

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం మరో వారంలో తేలిపోనుంది. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో స్లో బ్యాటింగ్ కారణంగా.. ధోనీపై విమర్శలు ఎక్కువయ్యాయి. కొంతమంది మాజీలు క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని బాహాటంగానే అన్నారు. ఇవేమీ పట్టించుకోని ధోనీ.. ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు.
Recommended