Why Ks Bharat Ignored By Teamindia Selectors ? | Sa vs Ind || Oneindia Telugu
  • 2 years ago
India tour of South Africa 2021 : Hanuma Vihari is back in to Teamindia test squad.
#HanumaVihari
#Teamindia
#Indvssa
#RohitSharma
#ViratKohli
#BCCI

దక్షిణాఫ్రికాతో ఆ దేశ గడ్డపై సుదీర్ఘమైన క్రికెట్‌ను ఆడబోతోంది టీమిండియా. టెస్ట్ మ్యాచ్‌లతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. మొత్తం 18 మందితో కూడిన టెస్ట్ జట్టు.. ఈ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. వారే కాకుండా మరో నలుగురిని స్టాండ్ బై ప్లేయర్లుగా తీసుకుంది.
Recommended