ఆనాడు ఎన్టీఆర్-ఏఎన్నార్, ఇప్పుడు మీరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఢిల్లీలో సైరా

  • 5 years ago
మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ రోజు చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుని క‌లిసారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించ‌నున్నారు.

Recommended