IND vs SA 2019,1st Test : South Africa Fielders Fail To Spot Ball During 1st Test In Visakhapatnam
  • 5 years ago
IND V SA 2019,1st Test: Mayank Agrawal and Rohit Sharma troubled the South African bowlers as they piled up runs with ease on Day 2 of the first Test in Vizag on Thursday. While the dominance of the Indian batsmen left the visitors frustrated, a funny incident which happened in the 129th over of the Indian innings, provided them with a comic relief.After the ball reached the boundary rope, it got stuck between two advertisement cushions and the fielder Vernon Philander who was chasing the ball started looking for it beneath the covers which were placed behind the rope. For next couple of minutes he was clueless about the ball's location.
#indvsa2019
#rohitsharma
#mayankagarwal
#viratkohli
#ajinkyarahane
#cricket
#teamindia


విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజైన గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 129 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ క్వింటాన్‌ డీకాక్‌ బంతిని పట్టడంలో విఫలం కావడంతో అది నేరుగా వెళ్లి బౌండరీకి వెళ్లింది.
అయితే బంతిని అనుసరించిన ఫీల్డర్‌కు అది ఎక్కడుందో కనిపించలేదు. బౌండరీ రోప్‌ వెనకాల ఉన్న కవర్లు ఎత్తి చూసినా అది సఫారీ ఫీల్డర్ ఫిలాండర్‌కు కనిపించలేదు. అదే సమయంలో సఫారీ రిజర్వ్‌ ఆటగాళ్లు వచ్చి వెతికినా ఆ బంతి ఎక్కడుందో వారికి కనిపించలేదు.
Recommended