Jio Fiber Broadband Connection Details, Plans, Application Process And Other Details ! || Boldsky

  • 4 years ago
Jio Fiber Net Plans:Jio has already started online registrations of its broadband services, which has been renamed from Jio GigaFiber to Jio Fiber. After its commercial launch on Thursday, Jio Fiber will offer a speed of at least 100 Mbps with a maximum limit of 1 Gbps.
Although Jio is not taking any installation charges but there is a refundable security deposit of ₹2,500 taken for the Jio Fiber router, also known as ONT device.
#JioFibernet
#JioFiberPlans
#RelianceJioFiberbroadband
#jioGigaFiber
#RelianceJioFiber

Reliance JioFiber కమర్షియల్ గా అందుబాటులోకి వచ్చినప్పటికీ, దీనికి సంబంధించి చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా JioFiber కనెక్షన్ తీసుకోవాలనుకుంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
సెప్టెంబర్ 5వ తేదీ నుండి Reliance JioFiber సేవలు మొదలయ్యాయి. కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే కాకుండా, ల్యాండ్ లైన్ ఫోన్, టీవీ సెటప్ బాక్స్ కూడా JioFiberతో ఉచితంగా అందించబడుతుంది. అంతేకాదు, Jio Welcome Offerలో భాగంగా ఏకంగా సంవత్సరంపాటు సబ్స్క్రిప్షన్ చెల్లించే వారికి 4K LED TVతో పాటు 4K సెటప్ బాక్స్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. అంతేకాదు ప్రారంభంలో ఎలాంటి ఇన్స్టలేషన్ చార్జీలు ఉండవు.

Recommended