ఇక నాయకులు, కార్యకర్తలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్... ఏం చేయబోతున్నారు?

  • 5 years ago
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ నెల 29వ తేదీ నుంచి పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళగిరి, విజయవాడలలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలుంటాయి. #PawanKalyan #Janasena #AndhraPradesh

Recommended