తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య- సమంత
  • 5 years ago
అక్కినేని నాగార్జున కుమారుడు, హీరో నాగచైతన్య ఆయన సతీమణి అక్కినేని సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రియల్ 5న వీరిద్దరూ నటించిన మజిలీ చిత్రం విడుదల కాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. శ్రావ‌ణి పాత్ర‌లో సమంత అద్భుతంగా న‌టించింద‌ట‌. పూర్ణ పాత్ర‌లో చైత‌న్య కూడా అద్భుతంగా న‌టించాడ‌ట‌. #Nagachaitanya #Samantha #Tirumala #Majili
Recommended