ఈ ధోనీ మామూలోడు కాదు || Dhoni looks to another World Record as wicket-keeper
  • 5 years ago
జార్ఖండ్ డైనమెట్.. మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియాలోకి అడుగుపెట్టాక తన అసమాన ప్రతిభతో రాణిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి తొలుత ట్వంటీ20, వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో జట్టును విశ్వవిజేతగా నిలిపారు. అలాంటి ధోనీకి దూకుడెక్కువ. #Dhoni looks to another #WorldRecord as wicket-keeper
Recommended