వైఎస్సార్ బయోపిక్ యాత్ర... మమ్ముట్టి యాక్షన్ ఎలా వుంది? || Yatra, Walk with Rajanna

  • 5 years ago
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు దేశంలోనే అప్పట్లో చర్చనీయాంశమైంది. వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్సార్. ఆయన చేసిన పాదయాత్ర ఇతివృత్తంగా యాత్ర చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజు శుక్రవారం 8న ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్లలో విడుదలైంది. #Yatra #WalkWithRajanna
#YatraBeginsToday #Mamukka #YSR

Recommended