Final 24 Hours Before The Sun Sets On Chandrayaan 2's Vikram Lander|ఆశలు వదులుకునే సమయం వచ్చిందా..??
  • 5 years ago
Indian Space Research Organisation (ISRO) is running out of time to establish contact with the lander Vikram lying motionless on the lunar surface. The agency that lost all communication with it last Saturday has 14 days, equivalent to one lunar day, to establish contact with Vikram lander. The countdown began on September 7.Vikram lander was allotted 14 days to do its job. The lander houses rover Pragyan that was scheduled to conduct a series of experiments on the lunar surface. Vikram lander had the capability of communicating with the rover as well as the orbiter, transmitting important information from the Moon to Earth.
#Chandrayaan 2
#Vikramlander
#isro
#Sivan
#nasa
#moon
#india
#bengaluru

చంద్రయాన్ 2 మిషన్ ద్వారా చేపట్టిన విక్రమ్ ల్యాండర్ అంశంలో ఉత్కంఠ కొనసాగుతోంది.ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ - 2 వాహన నౌకలోని విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు అడుగంటుతున్నాయి. ఇస్రోతో పాటు నాసా చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్దరణకు ఇస్రో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం తర్వాత చీకటి భాగంలోకి ల్యాండర్ వెళ్లిపోనుంది. దీనిని గుర్తించకపోతే..పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ 17న నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ విక్రమ్ పడిన ప్రాంతాన్ని ఫొటోలు తీసింది.
Recommended