ఇస్రో కృషికి సలాం అంటున్న విదేశీ మీడియా|How Foreign Media Reacted To ISRO Losing Contact With Lander
  • 5 years ago
chandrayaan 2, India's 'complex' mission to the Moon's south pole, made headlines globally after the Indian Space Research Organisation (Isro) lost communication with Vikram Lander of Chandrayaan-2 just moments before its scheduled soft landing on Saturday. Not only India, but the entire world is applauding Isro for daring to go where no one else has managed to. Here is how foreign media reported the Chandrayaan-2 moon landing
#rahulgandhi
#moon
#india
#Chandrayaan 2
#primeminister
#narendramodi
#bengaluru
#isro
#Sivan

చంద్రుడి ఉపరితలంలోకి విక్రమ్ ల్యాండ్ రొవర్ చేరుకొనే కొన్ని సెకన్ల ముందు ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ .. తదితరులంతా ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. జాతి యావత్ ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. ఒక్క దేశమే కాదు విదేశీ మీడియా కూడా ఇస్రో పనితీరును ప్రశంసించింది. ఎవరూ చేయని సాహసం చేసి శెభాష్ అనిపించుకొందని కొనియాడింది. ఈ మేరకు అమెరికాకు చెందిన మీడియా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించింది.
Recommended