MSK Explains Why Kuldeep And Chahal Have Not Been Picked In T20I Squad
  • 5 years ago
When India announced the squad for the South Africa T20Is, there were a few surprising omissions. Instead of India’s preferred spin duo in limited overs, Yuzvendra Chahal and Kuldeep Yadav, leg-spinner Rahul Chahar was included in the T20Is squad along with Ravindra Jadeja and Krunal Pandya. With the T20I World Cup set to take place next year, there were questions whether Chahal and Kuldeep are facing competition to get a spot in the shortest format.
#mskprasad
#kuldeepyadav
#yuzvendrachahal
#t20isquad
#rohitsharma
#klrahul
#navadeepsaini
#deepakchahar
#shreyasiyyar


ప్రపంచకప్‌ అనంతరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీ20 ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే ముగిసిన విండీస్‌ టూర్‌కు యువకులకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కుర్రాళ్లకు చోటిచ్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లకు టీ20 జట్టులో చోటివ్వలేదు. ఇక త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Recommended