BCCI Issues Show-Cause Notice To Dinesh Karthik || Oneindia Telugu
  • 5 years ago
Senior India cricketer Dinesh Karthik has been issued a show-cause notice by the BCCI for attending a promotional event of the Caribbean Premier League (CPL) franchise Trinbago Knight Riders, which is owned by Bollywood superstar Shah Rukh Khan.
#DineshKarthik
#BCCI
#TrinbagoKnightRiders
#CPL2019
#indvssa2019

టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లోని ఫ్రాంచైజీ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు దినేశ్‌కు బీసీసీఐ నోటీసు పంపింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ యజమాని అన్న సంగతి తెలిసిందే.
Recommended