అన్ని ప్రాంతాల అభివృద్దే తమ అభిమతమన్న బొత్స | Govt Committed To Develop All Regions In AP Says Botsa

  • 5 years ago
Amaravati may not become Andhra Pradesh's new capital, Botsa Satyanarayana, Minister of Municipal Administration and Urban Development, hinted today, pointing to the fact that large sections of the region were left flooded by heavy rain. "The Sivaramakrishna Committee pointed out that Amaravati is not a safe place for capital city. Many areas in the capital region are flood-prone, as you have been seeing," the minister said
#BotsaSathyanarayana
#Amaravathi
#ysrcp
#jagan
#tdp
#chandrababu
#sujanachowdray


అన్ని ప్రాంతాల అభివృద్దే తమ అభిమతమని, ఎవర్నీ నిర్లక్ష్యం చేయబోమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికో, వ్యక్తులకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, అన్ని జిల్లాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు.

Recommended