ఇంతకీ పండుగ శుక్రవారమా,శనివారమా | Sri Krishna Ashtami Controversy Either Festival Friday Or Saturday

  • 5 years ago
It is said that the Creator Maha Vishnu was born as Sri Krishna in the eighth incarnation to uplift the universe. His birthday is called Krishnashtami, Gokulashtami and Ashtami Rohini. However, this time Sri Krishna Janmashtami should be celebrated on Friday or Saturday, which has become a big concern for devotees.
#iskcon
#srikrishnajanmashtami
#Krishnashtami
#Gokulashtami
#devotees

స‌ృష్టికర్త మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఎనిమిదవ అవతారంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడని చెబుతారు. ఆయన జన్మదినాన్ని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణిగా పిలుస్తుంటారు. అయితే ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుక్రవారం జరుపుకోవాలా లేదంటే శనివారం జరుపుకోవాలా అనేది భక్తులకు పెద్ద సంశయంగా మారింది. ఆ క్రమంలో కాస్తా వివాదస్పదంగా మారినట్లు కనిపిస్తోంది వ్యవహారం. ఇస్కాన్ టెంపుల్ అధికారికంగా శనివారం నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రకటించింది. అయితే కొందరేమో శుక్రవారమే పండుగ అంటూ ప్రచారం చేయడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.