Tim Southee Equals A Sachin Tendulkar Feat || Oneindia Telugu
  • 5 years ago
Kiwi fast bowler Tim Southee has equalled one Test match feat of India’s iconic batsman Sachin Tendulkar and has taken a lesser number of matches to achieve the feat.In a career spanning over two decades Sachin Tendulkar managed to hit 69 sixes in Test cricket. It took him 200 Tests and 329 innings to achieve the feat. Well, when Tim Southee danced down the pitch to hit Dhananjaya de Silva for a maximum on day 2 of the first Sri Lanka-New Zealand Test, he also achieved the feat of hitting the same number of sixes as hit by Tendulkar. He in fact took only 66 matches and 96 innings to match the great Tendulkar.
#timsouthee
#sachintendulkar
#record
#sixes
#testcricket
#srilanka
#newzealand

న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 69 సిక్సర్లు సాధించడం ద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టిమ్ సౌథీ ఈ మైలురాయిని అందుకున్నాడు.న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో పదో స్థానంలో క్రీజులోకి వచ్చిన టిమ్ సౌథీ 19 బంతుల్లో 1 సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేశాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో సచిన్‌ కొట్టిన సిక్సర్ల రికార్డును సమం చేశాడు. శ్రీలంక స్పిన్నర్ అకిలా ధనుంజయ బౌలింగ్‌లో టిమ్ సౌథీ ఈ సిక్సుని బాదడం విశేషం.
Recommended