Virat Kohli Ahead Of Sachin Tendulkar, MS Dhoni On Social Media || Oneindia Telugu
  • 5 years ago
Virat Kohli ahead of Sachin Tendulkar, MS Dhoni as most followed cricketer on social media
MS Dhoni is not very active on social media platforms, still he occupies the third spot in the list with 15.4 million followers on Instagram, 7.7 million on Twitter and 20.5 million on Facebook.
#ViratKohli
#SachinTendulkar
#MSDhoni
#teamindia
#rohitsharma
#shikhardhawan
#BrianLara
#rickyponting
#virendersehwag

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసి 11 ఏళ్లు అవుతోంది. ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ ఈ 11 ఏళ్లలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా లాంటి వారి రికార్డులను అధిగమించాడు. కోహ్లీ (20,018) ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు సాధించాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సోషల్ మీడియాలోనూ టాప్‌గా నిలిచాడు.
Recommended