Mera Dosth Movie Audio Launch || Filmibeat Telugu

  • 5 years ago
Mera Dosth Movie Audio Launch.
#MeraDosth
#sreethireddy
#bekkamvenugopal
#gmurali
#movienews
#tollywood
#veerareddy

పి.శ్రీతిరెడ్డి సమర్పణ లో V.R.ఇంటర్నేషనల్ పతాకం పై పి.వీర రెడ్డి దర్సకత్వం లో రూపొందుతున్న సినిమా మేరా దోస్త్. జి.మురళి ఈ చిత్రానికి నిర్మాత.తాజా గా ఈ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన అతిధులు చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఆ విశేషాలు చూద్దాం.

Recommended