బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ సచివాలయ కార్యకలాపాలు || Telangana Secretariat Shifting To BRK Bhawan

  • 5 years ago
The move of the departments of the Telangana secretariat reached the climax. The move process has been jolched by PM Chandrasekhar Rao ordering them not to delay the move of departments. The majority of the branches moved from the Secretary-General. The R&B has already shifted to Erramanjil to transport departments. The Secretary-General's activities from today... The Birk Bhawan will continue to be based. Until the new Secretariat was completed Bourgula Ramakrishna Reddy Bhavan, Will continue to be the Telangana secretariat.
#telangana
#secretariat
#chandrasekharrao
#BRKBhawan
#Erramanjil

ప్రభుత్వ పాలనకు కేంద్రబిందువైన సచివాలయం ఆనవాలు నేటితో కాలగర్బంలో కలిసిపోనున్నాయి. ఇక మీదట సచివాలయ ఆకృతులను ఫోటోల రూపంలో మాత్రమే చూసే అవకాశం ఉంది. నేటి తో శాఖల తరలింపు కార్యక్రమాన్ని పూర్తిచేసి సచివాలయ భవంతులను ఖాళీ చేయాలని సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేయడంతో అదికారులు తరలింపు పనులను వేగవంతం చేసారు. శాఖలను అందుకు సంబందించిన ఫైళ్లు వేగవంతంగా బూర్గుల రామకృష్ణ రెడ్డి భవనానికి తరలిస్తున్నారు. దీంతో ఎందరో ముఖ్యమంత్రులను, ఎన్నో ప్రభుత్వాలను చూసిన సచివాలయం నేటితో చరిత్రగా మారనుంది.

Recommended