Search
Library
Log in
Watch fullscreen
2 years ago|1.3K views

TSRTC Samme : Telangana TDP Leader Ravuri Chandrasekhar Slams Telangana Government About TSRTC Samme

Oneindia Telugu
Oneindia Telugu
A day after the Telangana State Road Transport Corporation (TSRTC) Joint Action Committee (JAC) leaders called off their 52-days long strike, and gave a call to employees to join duties from 6 A.M. of Tuesday, About this Recently Telangana TDP Leader Ravuri Chandrasekhar Slams Telangana Government About TSRTC Samme.
#tsrtcsamme
#TelanganaTDPLeaderRavuriChandrasekhar
#RavuriChandrasekhar
#kcr
#ktr
#tsrtsemployees
#jacleaders
#telanganartc

ఆర్టీసీ ప్రైవేటీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఎంప్లాయూస్ యూనియన్ కార్యాలయంలో భేటీ.. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. విధుల్లో చేరేందుకు సిద్ధమని ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఏం చేయాలనే అంశంపై డిస్కష్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె పై టిడీపీ సీనియర్ లీడర్ రావుల చంద్రశేఖర్ రావు స్పందించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే..ప్రభుత్వానికి హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని అన్నారు !

Browse more videos

Browse more videos