Virat Kohli Breaks Huge T20I Record During First Game Over West Indies || Oneindia Telugu
  • 5 years ago
Indian captain Virat Kohli broke a huge T20I record during his 19-run innings in the first T20I Over West Indies in Florida. Virat came to bat in the second over of the innings, and helped smoothen the early setback of losing Shikhar Dhawan. He further scored crucial runs alongside Manish Pandey. In the 11th over of the game, Virat Kohli shattered the T20I record for the most fours by a batsman in the format. The record was previously held by Sri Lanka's Tillakaratne Dilshan.Dilshan had hit 223 fours in his T20I career, and Kohli overtook him, ending the innings with 224.
#indiavswestindies
#viratkohli
#tillakaratnedilshan
#Navadeepsaini
#manish pandey

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక బౌండరీలు (224) సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో విరాట్ కోహ్లీ (19) ఒకే ఒక్క బౌండరీ బాదాడు. విండీస్ కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ వేసిన 11వ ఓవర్‌ మొదటి బంతికి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫోర్‌ కొట్టి టీ20 ఫార్మాట్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు శ్రీలంక డాషింగ్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్‌ (223) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు.
Recommended