Search
Library
Log in
Watch fullscreen
3 years ago|62 views

India vs West Indies 2018 : Virat Kohli Turns As Vegan

Oneindia Telugu
Oneindia Telugu
India skipper and batting mainstay Virat Kohli's body transformation and fitness regime is admired by one and all. The 29-year-old has now gone vegan and feels the decision has helped improve his game. As per a Times of India report, the Indian captain has been on a vegetarian diet for the last four months and has stayed away from animal protein. His current diet includes protein shakes, vegetable, and soya and has given up eggs and dairy products.
#indiavswestindies2018
#viratkohli
#india
#anushkasharma
#westindies
#vegetable

హైదరాబాదీ బిర్యానీలు.. సిరాజ్ ఇంటికి వెళ్లి పార్టీలు చేసుకోవడాలు మొత్తం మారిపోనున్నాయి. ఒకప్పుడు మాంసాహార ప్రియుడిగా పేరున్న విరాట్ కొహ్లీ ఇప్పుడు తన ఫిట్ నెస్ కోసం మరో త్యాగానికి సిద్ధమైయ్యాడు. దాదాపు పూర్తి శాకాహారిగా మారిపోయేందుకు పూనుకున్నాడట. నాలుగు నెలలుగా విరాట్ జంతు, పక్షి సంబంధిత ఆహారానికి దూరంగా ఉన్నాడని.. వీగన్ గా సెటిలయ్యాడని తెలుస్తోంది.

Browse more videos

Browse more videos