"If They Want Me To Intervene...": Donald Trump Rakes Up Kashmir Again
  • 5 years ago
US President Donald Trump said it was up to India and Pak to resolve the Kashmir issue but he was ready to assist if the two countries wanted him to help in resolving the decades-old dispute.
#kashmir
#india
#pak
#uspresident
#donaldtrump
#Modi
#imrankhan

కాశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్లు చేశఆరు. భారత్ - పాక్ కోరితే కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌తో భేటీ సందర్భంగా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా భారత్ తీవ్రంగా ఖండించింది. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదని స్పష్టం చేసింది. అయినా ఆ మాటల్ని పట్టించుకోని ట్రంప్ మళ్లీ అలాంటి కామెంట్లు చేశారు. దీనికి తోడు భారత్ ఖండించిన విషయం తనకు తెలియదన్నట్లుగా కవరింగ్ ఇచ్చారు.
Recommended