#PosaniKrishnaMuraliPressmeet: Posani Krishna Murali Counter To Comedian Pruthvi | Fillmibeat Telugu

  • 5 years ago
Posani dismisses Prudhvi's comments on the cinema industry. Posani said that it is not fair to say that the cinema industry biggies do not like Jagan being elected as the chief minist
#posanikrishnamurali
#prudhviraj
#comedianpruthvi
#ysjagan
#ysrcp
#tollywood

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ముందు నుంచే ప్రచారం హోరెత్తించారు సినీ నటులు పోసాని కృష్ణ మరళి, పృథ్వి రాజ్. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి రావడానికి తమ వంతు తోడ్పాటు అందించారు. మొన్నటి వరకు జగన్ విషయంలో ఒకే మాటపై ఉన్న ఈ ఇద్దరు సినీయర్ స్టార్స్.... తాజాగా ఓ విషయంలో విబేధించారు. ఇటీవల ఎస్వీబీసీ పృథ్వి మీడియాతో మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీపై కొన్ని కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలకు జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని, పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఎవరూ కొత్త సీఎం వద్దు వెళ్లడం లేదని, కనీసం అభినందించడం కూడా చేయడం లేదని మండి పడ్డారు.

Recommended