Posani Krishna Murali నారా లోకేష్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసారు .. | Telugu Filmibeat
  • 8 months ago
Posani Krishna Murali Sensational Comments on Nara Lokesh and Chandra babu Naidu | మంగళవారం ఏపీ సచివాలయంలో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కౌంటర్ ఇవ్వడానికి పోసాని ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ ఇది. తనపై నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారని ఈ ప్రెస్ మీట్ ద్వారా పోసాని కృష్ణమురళి వెల్లడించారు.

#pawankalyan
#andhrapradesh
#janasena
#naralokesh
#tdp
#chandrababunaidu
#posanikrishnamurali
#tdp
#ysrcp
#ysjagan

~PR.40~
Recommended