Lasith Malinga Retires:Malinga Records In His Remarkable ODI Career

  • 5 years ago
Lasith Malinga, 35, has announced he will be retiring from ODI cricket after the first ODI of a three-match series between Sri Lanka and Bangladesh on Friday.
#LasithMalingaretire
#LasithMalinga
#slvban
#SriLankapacer
#cricket


ప్రత్యేకమైన బౌలింగ్ శైలి, యార్కర్లతో 15ఏళ్లుగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో మలింగ తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు మలింగ ఆడుతాడు.

Recommended