Lasith Malinga Makes U-Turn On Retirement ! || Oneindia Telugu
  • 4 years ago
Sri Lanka captain and veteran pacer Lasith Malinga has had a rethink on his decision to retire after next year’s Twenty20 World Cup, saying he can carry on for another two years.
#LasithMalinga
#Malingaretirement
#T20WorldCup2020
#srilankacaptain
#cricket
#teamindia

శ్రీలంక టీ20 కెప్టెన్ లసిత్ మలింగ తన రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకున్నాడు. మరో రెండేళ్లు తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత వీడ్కోలు పలకాలన్న తన నిర్ణయంపై పునరాలోచిస్తున్నానని తెలిపాడు.
Recommended