Kumar Dharmasena Admits 'Error' In World Cup 2019 Final Overthrow Controversy || Oneindia Telugu
  • 5 years ago
The umpire who awarded England six runs from a freak overthrow in the last over of the World Cup final has admitted he made an "error" and should have given one run fewer, a report said Sunday.A throw to the stumps deflected off the bat of a diving Ben Stokes as he tried to complete a second run and raced to the boundary, with Sri Lankan umpire Kumar Dharmasena awarding six.
#icccricketworldcup2019final
#engvnz
#kanewilliamson
#benstokes
#martinguptillrunout
#eoinmorgan
#KumarDharmasena

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓవర్ త్రోకు ఆరు పరుగులు ఇచ్చి వివాదాస్పద నిర్ణయం తీసుకున్న అంపైర్ కుమార ధర్మసేన వారం తర్వాత స్పందించాడు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక తానెప్పుడూ మళ్లీ దాని గురించి ఆలోచించనని, చింతించబోనని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓటమి అంచుల వరకు వెళ్లిన ఇంగ్లండ్ ఓవర్ త్రోకు ఆరు పరుగులు రావడంతో బతికిపోయింది. గప్టిల్ విసిరిన బంతి బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ ధర్మసేన అప్పటి వరకు బ్యాట్స్‌మెన్ చేసిన రెండు పరుగులుకు ఈ నాలుగు కలిపి ఆరు పరుగులు ఇచ్చాడు.
Recommended