ICC Cricket World Cup 2019 : Martin Guptill Scored Just 167 Runs In 9 Innings
  • 5 years ago
ICC Cricket World Cup 2019,India vs New Zealand:In the first semi-final of the ICC Cricket World Cup 2019, table-toppers India play New Zealand in what promises to be a highly entertaining game at Old Trafford. The league game between the two teams was washed out without giving each other a chance to go head to head.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#MartinGuptill
#rishabpanth
#klrahul
#cricket
#teamindia


న్యూజిలాండ్ డాషింగ్ ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్ భారీ స్కోరును సాధించ‌డంలో మ‌రోసారి దారుణంగా విఫ‌లం అయ్యాడు. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో గ‌ప్టిల్ ఒక ప‌రుగే చేశాడు. దీనికోసం 14 బంతులను ఎదుర్కొన్నాడీ టాలెస్ట్ బ్యాట్స్‌మెన్‌. జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో స్లిప్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నిజానికి- మార్టిన్ గ‌ప్టిల్ ఓ విధ్వంస‌కారుడు. ఒక్క‌సారి క్రీజులో కుదురుకుంటే భారీ షాట్ల‌ను అల‌వోక‌గా ఆడ‌గ‌ల‌డు. ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొన‌గ‌ల దిట్ట‌. త‌న‌దైన ట్రేడ్‌మార్క్ షాట్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.
Recommended