ICC Cricket World Cup 2019 : Dhawan To Stay With Team In ICC World Cup 2019 Despite Injury
  • 5 years ago
ICC World Cup 2019:Shikhar Dhawan, who made a hundred against Australia at the Oval, might have to sit out of the next few matches of the ICC World Cup 2019 with a suspected hairline fracture on his left thumb. However, Dhawan will stay with the team till a final emerge on the status of his injury.
#iccworldcup2019
#shikhardhawan
#rishabpanth
#klrahul
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia

వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్‌ చేయించింది. దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Recommended