MS Dhoni Mature Enough To Take A Decision On Retirement Says Sanjay Jagdale || Oneindia Telugu
  • 5 years ago
MS Dhoni Retirement:“Dhoni is mature enough to take a decision on his retirement. But the [national] selectors should meet him to find out what is going on in his mind about his professional future as was done in the case of Sachin Tendulkar before his retirement,” added Jagdale.
#msdhoniretirement
#msdhoni
#indiawestindiestour2019
#sanjayjagdale
#sachintendulkar
#cricket

ప్రస్తుతం టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడని బీసీసీసీ మాజీ కార్యదర్శి, మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్‌డాలే అభిప్రాయపడ్డాడు. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడిన ధోనికి రిటైర్‌మెంట్‌ విషయంలో పూర్తి స్వేచ్చనివ్వాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
Recommended