Sachin Tendulkar Backs MS Dhoni Over Retirement Speculations
  • 6 years ago
Legendary cricketer Sachin Tendulkar has come up in support to MS Dhoni over retirement speculations. In an interview, Sachin said that MS Dhoni has contributed a lot to Indian cricket and he knows his game very well.
#sachintendulkar
#msdhoniretirement
#speculations
#indiainengland2018

క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తెలుసని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఇంగ్లాండ్‌ వేదికగా ముగిసిన వన్డే సిరీస్‌లో ధోని విఫలమైన కారణంగానే భారత్‌ సిరీస్‌ కోల్పోయిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
మాజీ క్రికెటర్లు సైతం ధోని రిటైర్మెంట్‌ సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తన కెప్టెన్‌(ధోని సారథ్యంలో 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత్) ధోనికి మద్దతుగా నిలిచిన సచిన్‌ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో అతడికి తెలుసు అన్నారు.
Recommended