ICC World Cup 2019 Final:Emotions Run High in Lord's As World Cup Slips Away From New Zealand
  • 5 years ago
Kane Williamson still kept a smile and didn't blame anyone or the rules for their defeat. He gave due credit to winner England and said that the deserving team has won. Twitter was obviously full of praise for Williamson after his gracious remarks. Even the journalists were not aloof. Williamson got a standing ovation when he ended his press conference. Ken Williamson and his band of boys may have lost the World Cup final by the smallest of margins, but they won millions of fans on Sunday. On social media, it looked like everyone stan for King Kane!
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
#SuperOver

ఏ ఆటైనా సరే ఒకరు గెలిస్తే... ఒకరు ఓడిపోవడం తప్పదు. అయితే గెలిచిన వారిలో ఎంత ఆనందం ఉంటుందో.. ఓడిన వారిలో కూడా అంతే ఆవేదన కూడా ఉంటుంది. ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇదే రుజువైంది. ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఇంగ్లాండ్ టీం గెంతులు వేస్తుంటే.. మరోవైపు న్యూజిలాండ్ జట్టు మాత్రం ఓటమి భారంతో కుంగిపోయింది. వారి ముఖంలోనే ఓటమి బాధంతా కనిపించింది. అయినప్పటికీ కూడా.. గెలిచిన జట్టుకు ఆనందంతో శుభాకాంక్షలు తెలిపింది న్యూజిలాండ్ జట్టు. స్పోర్టివ్‌నస్ అంటే ఇదేనేమో.

Recommended