ICC World Cup 2019 Final:My Heart Wants New Zealand But Mind Says England Said Gambhir

  • 5 years ago
Gautam Gambhir doesn't mince words, and when it came to picking his winner of the 2019 ICC World Cup, the former India opener said: "My heart wants New Zealand but mind says England". The in-form hosts will take on New Zealand in the title clash at Lord's on Sunday, after England ousted defending champions Australia and the Kiwis edged two-time winners India in the semi-finals. The left-handed former batsman, who announced his retirement in December last year, though had his doubts about New Zealand matching England's form in the final.
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#Gambhir
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ మెగా ఈవెంట్‌లో చిట్ట‌చివ‌రి మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది.ఇంగ్లండ్ గెలుస్తుంద‌ని కొంద‌రు, కివీస్ క‌ప్ కొట్టేస్తుంద‌ని ఇంకొంద‌రు.. ఇలా త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. టీమిండియా మాజీ ఓపెన‌ర్, లోక్‌స‌భ స‌భ్యుడు గౌత‌మ్ గంభీర్ సైతం ఈ జాబితాలో చేరిపోయారు. ఏ జ‌ట్టు గెలుస్తుంద‌నే విష‌యాన్ని ఆయ‌న విస్ప‌ష్టంగా వెల్ల‌డించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ- ఆయ‌న ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెల‌వాల‌ని త‌న మైండ్ కోరుకుంటోంద‌ని గౌత‌మ్ గంభీర్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లో ఆయ‌న ఓ వ్యాసాన్ని రాశారు.

Recommended