బీజేపీవైపు చూస్తున్న టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి | Kadiyam Srihari Seeing His Future In BJP

  • 5 years ago
The senior politician and Telangana Rashtra Samithi (TRS) member, Kadiyam Srihari has got a good base in Warangal district. Having served as an education minister and deputy Chief Minister in CM K Chandrasekhar Rao's previous cabinet, Srihari expected Station Ghanpur MLA ticket in 2018 assembly polls. But, the party chief KCR denied him a ticket and gave it to the sitting legislator Rajaiah.Also, KCR did not pay heed to Kadiyam's request to announce Warangal MP ticket to his daughter Kavya. It looks like the above-mentioned events have irked Kadiyam Srihari, who is now looking to take the membership of Bharatiya Janata Party. The former TDP leader joined politics upon the encouragement of Sr NTR and he also served as a cabinet minister in NTR's cabinet. Given that Bharatiya Janata Party is very keen to stretch wings in Telangana and Andhra Pradesh, the saffron party is targeting at those leaders who are upset with their leadership. Considering the dented equation with party boss KCR after he denied the party ticket, the senior political leader is seeing his future with BJP. However, an official announcement in this regard hasn't come out.
#telangana
#kadiyamsrihari
#importance
#bjp
#target
#rajaiah
#stationghanpur
#trs
#kcr

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీఆర్ఎస్ కు గుడ్ బైచెప్పనున్నారా ? ఆయన పార్టీలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారా ? ఆయనకు సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారా ? అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన తన పట్టు పూర్తిగా కోల్పోయారా అంటే అవును అనే సంకేతాలే వినిపిస్తున్నాయి. అందుకే కడియం శ్రీహరి వీడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో తీవ్రమైన వివక్షకు గురైనట్లు ఆయన భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గం చెప్తోంది . త్వరలో ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది .

Recommended